మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా నచ్చినా అది చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా ఆ సినిమాని తెరకెక్కించిన వాళ్లకి ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటాడు. ఆ సినిమా మరింతగా నచ్చితే ఇంటికి పిలిపించి మరీ కలిసి అభినందచడంలో చిరు ముందుంటాడు. అలా ఇటివలే దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు దర్శకత్వంలో రూపొందిన ‘బలగం’ సినిమా