Xi Jinping: ఇటీవల కాలంలో చైనా సైన్యంలో జరిగిన పలు మేజర్ సర్జరీలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. డ్రాగన్ సైన్యంలో అత్యంత సీనియర్ జనరల్ అయిన జాంగ్ యూక్సియాను తన పదవి నుంచి చైనా నాయకత్వం తొలగించిన విషయం తెలిసిందే. జాంగ్‌పై అవినీతి, రాజద్రోహం ఆరోపణలు రావడంతో చైనా పాలకవర్గం ఆయనను తన పదవి నుంచి తప్పించింది. నిజానికి 2023 నుంచి అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తొలగించిన 81వ సైనిక అధికారి జాంగ్. చైనా…