Naga Vamsi Grand Mother Passed Away: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సుప్రసిద్ధ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం (30-5-24) మధ్యాహం 3 గంటల ప్రాంతంలో హృదయ సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ గారు ఆవిడకు రెండవ తనయుడు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి నాగేంద్రమ్మ…