China Man Loses Eye after fly on face: చైనాలోని షెన్‌జెన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ముఖంపై వాలిన ఈగను చంపి.. ఏకంగా కంటినే కోల్పోయాడు. కంటికి అయిన ఇన్ఫెక్షన్.. మెదడుకు చేరే అవకాశం ఉండడంతో.. తప్పనిసరి పరిస్థితిలో ఎడమ కనుగుడ్డును తొలగించాల్సి వచ్చింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ తమ నివేదికలో పేర్కొంది. మెయిన్‌ల్యాండ్ నివేదికలు ఆ కీటకాన్ని డ్రైన్ ఫ్లైగా గుర్తించాయి. అది అత్యంత ప్రమాదకర కీటకం అని…