China Real Estate Crisis: ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం ఆగే సూచనలు కనిపించడం లేదు.
China Crisis 2023: ఆసియాలో అతిపెద్ద, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. చాలా కాలం పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్ పాత్ర పోషించిన చైనా.. అంతకుముందు ప్రతి ద్రవ్యోల్బణం సవాలుతో ఇబ్బంది పడింది.