XI Jinping Coup: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా సైనిక కుట్ర జరిగిందనే వార్తలు వినిస్తున్నాయి. జిన్‌పింగ్‌ను అరెస్ట్ చేయాలిన సైనిక అధికారులు ప్రణాళిక వేసినట్లు సమాచారం. అయితే, ఈ విషయం ఆపరేషన్‌కు కొన్ని గంటల ముందే జిన్‌పింగ్‌కు తెలిసిందని, దీంతోనే ఈ తిరుగుబాటు విఫలమైందని తెలుస్తోంది.