నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను అఖండ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ ని అందుకున్నారు. అఖండ సినిమా విడుదలై అఖండ విజయాన్ని అందుకొని రికార్డుల కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. చిన్నా లేదు.. పెద్దా లేదు.. ఆ హీరో ఫ్యాన్ అని లేదు ఈ హీరో ఫ్యాన్ అని లేదు.. మనుషులు అని లేరు అఘోరాలు అని లేరు.. అందరు ఈ సినిమాను చూసి బాలయ్య విశ్వరూపం గురించి గొంతు చించుకొని మరి అరుస్తున్నారు. చిత్ర పరిశ్రమలో…
హైదరాబాద్ నగరానికి శివారులో ఉండే చిలుకూరు బాలాజీ ఆలయంలో స్వామివారి దర్శనం వేళల్లో మార్పులు చేసినట్లు ప్రధాన అర్చకుడు రంగరాజన్ వెల్లడించారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటలకు ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు. Read Also: తెలంగాణ కరోనా అప్ డేట్ కరోనా పాజిటివ్ కేసులు పూర్థిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు ఈ టైమింగ్సే కొనసాగుతాయని రంగరాజన్ స్పష్టం చేశారు.…