హైదరాబాద్ సిటీ సెక్యురిటి కౌన్సిల్ ఆద్వర్యం లో ట్యాంక్ బండ్ పై బాలల దినోత్సవం నిర్వహించారు. బాలల దినోత్సవం సందర్బంగా 45 స్కూల్స్ నుంచి 40 విద్యార్థులని ఎంపిక చేసి మెడల్స్, ప్రశంస పత్రాల ప్రదానం చేసారు. గత సంవత్సర కాలంగా నగరం లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థులు. ప్రతి ఇంట్లో ఒక పోలీస్ అనే కాన్సెప్ట్ తో నిర్వహిస్తున్నారు WECOP ప్రోగ్రాం. హైదరాబాద్ సీపీ అంజనీ…