ఓ భర్త తన భార్యకు ఇంట్లోనే డెలివరీ చేశాడు.. దీంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఇలానే చేసినట్లు అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..కేరళలోని పెరుంకలలోని అనకొంబన్‌లో ఒక పాస్టర్ తన భార్యకు సోమవారం ఇంట్లోనే ప్రసవం చేయడంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం సంభవించింది. వైద్య సహాయం తీసుకోకుండా ఇంట్లోనే ప్రసవం చేయడం వలన…
Air India Express: గురువారం మస్కట్ నుంచి ముంబైకి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో థాయిలాండ్‌కు చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది, విమానంలో ఉన్న ఒక నర్సు ప్రసవానికి సహాయం చేసినట్లు ఎయిర్‌లైన్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
Pregnancy: పూర్వకాలంలో కుండలో నీరు ఉంచి తాగేవారు. ఆ తర్వాత ఉక్కు కడ్డీలు వచ్చాయి. ఆ తర్వాత ప్లాస్టిక్ వచ్చింది. ఈ ప్లాస్టిక్ ఇప్పుడు విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తీసుకెళ్తున్నాం.
ప్రసవ సమస్యలతో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు మరణించింది. అమెరికాకు చెందిన 32 సంవత్సరాల 2016 ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ టోరీ బౌవీ ప్రసవ సమస్యల కారణంగా మరణించినట్టు తన ఏజెంట్ ప్రకటించింది.