కోలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం కూలీ. ఆగస్టు 14న బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రిపేరవుతోంది. రజనీకాంత్ మేనియా, లోకేశ్ కనగరాజ్ మేకింగ్, అనిరుధ్ బాణీలు, మల్టీ స్టారర్స్ కూలీపై అంచనాలు డబుల్ కాదు త్రిబుల్ చేశాయి. వార్ 2తో పోటీ పడుతోన్న ఈ మూవీ.. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చికిటు సాంగ్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. ఒకప్పటి డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ కంపోజర్ టి రాజేందర్ సాంగ్ ఆలపించడంతో పాటు డ్యాన్స్…