Home
Chief Selector
Chief Selector News
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ భారత పురుషుల క్రికెట్ జట్టు సీనియర్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ను పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించిన తర్వాత ఖాళీ అయిన ఈ పదవికి జాఫర్ తన పేరును పరిశీలనలోకి తీసుకొచ్చారు. తాను ఈ పదవికి దరఖాస్తు చేసినట్లు జాఫర్ స్వయంగా వెల్లడించారు. 48 ఏళ్ల వసీం జాఫర్ భారత్ తరఫున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశారు. ఇందులో ఐదు సెంచరీలు… -
Chief Selector: ఆ మాజీ ప్లేయర్కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
భారత క్రికెట్ నియంత్రణ మండలి జాతీయ ఎంపిక కమిటీలో మాజీ ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వైదొలిగిన తర్వాత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వెస్ట్ జోన్ నుంచి ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు దరఖాస్తుల గడువు ముగిసినప్పటికీ, ఆ పదవికి సరిపోతారని భావించిన మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ దరఖాస్తు చేయలేదు. పార్థివ్ రేసు నుంచి తప్పుకోవడంతో, బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ ప్రభావం ఎంపిక ప్రక్రియలో మరింత పెరిగే అవకాశం… -
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా దిగ్గజ స్పిన్నర్!
Pragyan Ojha Named Interim BCCI Chief Selector: భారత క్రికెట్లో పురుషుల సెలెక్షన్ కమిటీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవి నుంచి తప్పుకోవడంతో.. ప్రస్తుతం నలుగురు సభ్యుల జాతీయ సెలెక్షన్ కమిటీకి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక అధిపతిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్లో ఆయననే తదుపరి చీఫ్ సెలెక్టర్గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వెస్టిండీస్తో రెండో వన్డేకు ముందు భారత జట్టు గువాహటికి చేరుకున్న… -
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్బై? బీసీసీఐలో హాట్ టాపిక్
Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐలో ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. అగార్కర్ ఇకపై చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదని, ఈ విషయాన్ని బోర్డులోని సీనియర్ అధికారులకు ఇప్పటికే తెలియజేసినట్లు పీటీఐకి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఆయన ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 4తో ముగియనుంది. అయితే, శుక్రవారం జరిగిన బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సెలక్షన్ కమిటీలకు సంబంధించిన భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని బోర్డు… -
Inzamam Ul Haq: ప్రపంచకప్లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన.. చీఫ్ సెలెక్టర్ రాజీనామా
తాజా ప్రపంచకప్లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన కనపరుస్తుంది. దీంతో పీసీబీలో గందరగోళం నెలకొంది. పాకిస్థాన్ క్రికెట్లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు. -
Mohammad Hafeez: పాకిస్తాన్ కొత్త చీఫ్ సెలెక్టర్ రేసులో మాజీ క్రికెటర్..!
ఆసియా కప్కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం మహ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 2021లో జరిగిన T20 ప్రపంచ కప్ లో ఆడాడు. ప్రస్తుతం పాకిస్తాన్లో చీఫ్ సెలెక్టర్ కుర్చీ ఖాళీగా ఉండటంతో.. ఇతని పేరు బయటికొచ్చింది. -
Pakistan: పాకిస్థాన్ క్రికెట్లో కీలక పరిణామం.. షాహిద్ అఫ్రిదిపై వేటు
Pakistan: పాకిస్థాన్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చీఫ్ సెలెక్టర్గా ఎంపికైన మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తొలగించింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్ రషీద్ను చీఫ్ సెలెక్టర్గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొంది. టీ20 ప్రపంచకప్ ఓటమి అనంతరం పీసీబీ ఛైర్మన్ పదవి బాధ్యతల నుంచి…
తాజావార్తలు
-
Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
-
Gold Adulteration Alert: బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. పసిడిలో రీనియం పౌడర్ కల్తీ?.. 24 క్యారెట్స్ పరీక్షలోనూ పాస్!
-
Bangladesh Violence: హింస గుప్పిట్లో బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ ఇంటికి నిప్పు.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు!
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ చీరల పంపిణీకి తేదీ ఫిక్స్..
-
Koti Deepotsavam 2026 Day 6: కార్తీక శుద్ధ దశమి.. కోటి దీపోత్సవంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..