సింగర్ మంగ్లీ పండగ ఏదైనా తన పాట మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. జానపద, పల్లె పాటలు, దేవుళ్ళ పాటలకు సంబందించిన పాటలు పాడుతున్న మంగ్లీ ఈమధ్య కాలంలో చాలా ఫేమస్ అయ్యారు. భిన్నమైన స్వరం కలిగిన ఆమె సినిమాల్లోనూ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణిస్తున్నారు. అయితే రీసెంట్ ఆమె పాడిన బోనాల పాట సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపింది. ‘చెట్టు క్రింద లెక్క కూసున్నవమ్మా చుట్టం లెక్కా మైసమ్మా’.. అనే ఓ బోనాల…