రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయడానికి తెగ కష్టపడుతున్న సంగతి తెల్సిందే. ఇక దీనికునే విభిన్నమైన కథలను ఎంచుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ లో అమ్మడు నటిస్తున్న చిత్రాల్లో ఛత్రివాలి ఒకటి.. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపిస్తుంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేస�
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం, బాలీవుడ్ లో పాగా వేయడానికి గట్టిగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.. ఇటీవల ‘దేదే ప్యార్ దే’ హిట్ అందుకున్న అమ్మడు మరోసారి హిట్ కొట్టాలని చూస్తోంది. మునుపెన్నడూ చేయని ఒక కొత్త పాత్రలో రకుల్ కనిపించనుంది. తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్�