చెతేశ్వర్ పుజారా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉండటం మరియు సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. 37 ఏళ్ల పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డేల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. పుజారా చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (2023)లో భారత్ తరపున ఆడాడు. చెతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ఎంపీ శశి…
Why Cheteshwar Pujara Dropped From IND vs WI Test Teries: భారత్, వెస్టిండీస్ పర్యటన జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. టెస్ట్ టీమ్‌లో ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారాకు చోటు దక్కలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో విఫలమైన పుజారాపై ఎస్‌ఎస్ దాస్ నేతృత్వంలోని…
Cheteshwar Pujara Plans to Play Duleep Trophy 2023: టీమిండియా ‘నయా వాల్’ చతేశ్వర్ పూజారాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్న పూజారాపై వేటు వేసింది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో పుజారాకు చోటు ఇవ్వలేదు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. దాంతో పుజారా కెరీర్ దాదాపు ఎండ్ అయినట్లే అని సోషల్ మీడియాలో…
Cheteshwar Pujara Dropped from IND vs WI Test Series: టెస్టుల్లో టాప్ ఆర్డర్ చాలా కీలకం. అందులోనూ మూడో స్థానం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఓపెనర్ త్వరగా ఔట్ అయితే క్రీజ్‌లో నిలబడి పరుగులు చేయాల్సిన బాధ్యత ఫస్ట్ డౌన్ బ్యాటర్‌పై ఉంటుంది. 2000 సంవత్సరం నుంచి రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి భారత జట్టుని ఆదుకున్నాడు. బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ద్రవిడ్.. ‘ది వాల్’ అనే పేరును సంపాదించాడు.…