తిరుమల 7వ మైలు కాలిబాటలో బాలుడిపై దాడి చేసిన చిరుతపులి నిన్న రాత్రి పట్టుబడింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన తర్వాత రాష్ట్ర అటవీశాఖ, టీటీడీ అటవీశాఖ భారీ ఆపరేషన్ చేసి 24 గంటల్లో చిరుతను పట్టుకోగలిగారు. ఎఫ్‌బిఓ (ఫారెస్ట్ బీట్ ఆఫీసర్) నుండి సీనియర్ అధికారుల వరకు