Cheetah in Shamshabad: హైదరాబాద్ లోని శంషాబాద్ శివారులో చిరుత పులి సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ గ్రామ శివారులోని సీతారామ చంద్ర స్వామి ఆలయం సమీపంలో చిరుత పులి సంచరిస్తుందంటూ గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు