నటి శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘చీకటిలో’. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించగా, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్…