ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం ఒక రూపాయికి నెల రోజుల పాటు ఉచిత కాలింగ్, హై-స్పీడ్ డేటా, SMSలను అందిస్తుంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ అని, నవంబర్ 15న ముగుస్తుందని తెలిపింది. కాబట్టి, మీరు ఒక నెల మొత్తం తక్కువ ధరకు ఉచిత కాలింగ్, హై-స్పీడ్ డేటాను ఆస్వాదించాలనుకుంటే, ఈ BSNL ఆఫర్ పై ఓ లుక్కేయండి. Also Read:Bihar…