ఎంఐఎం దేశద్రోహుల పార్టీ అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. దేశం ఎంఐఎం, దాని నాయకులకు ఆశ్రయం ఇచ్చిందని, వారిని పౌరులుగా గుర్తించిందని ఆయన అన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మేడ్చల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ మద్దతుదారులను ఉద్దేశించి మా