ప్రభాస్ ని పర్ఫెక్ట్ మాస్ కటౌట్ గా చూపిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా ‘ఛత్రపతి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. 2005లో వచ్చిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు వీవీ వినాయక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని తెలుగులో లాంచ్ చేసిన వినాయక్, హిందీలో కూడా లాంచ్ చేస్తూ ‘ఛత్రపతి’ అనే టైటిల్ తోనే ఈ రిమేక్…