ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు టాలీవుడ్‌కి మాత్రమే పరిమతమైన ఎన్టీఆర్, రామ్ చరణ్… ట్రిపుల్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఆ తర్వాత ఓటిటిలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక హాలీవుడ్‌ని అట్రాక్ట్ చేశారు. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో… గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ప్రస్తుతం మెగా, నందమూరి ఫ్యాన్స్ గ్లోబల్ క్రేజ్‌తో రెచ్చిపోతున్నారు. అయితే ఓ దేశంలో మాత్రం ఈ ఇద్దరు పూర్తి స్థాయిలో జెండా పాతేశారు. జపాన్‌లో చరణ్,…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్ని రికార్డులు బద్దలయ్యయో, ఎన్ని అవార్డులు వచ్చాయో, ఇండియన్ సినిమా ఎంత సాదించిందో అనే విషయాలని పక్కన పెడితే ఈ జనరేషన్ బిగ్గెస్ట్ మాస్ హీరోలైన చరణ్, ఎన్టీఆర్ లని ఒక చోటకి తీసుకోని రావడంలోనే ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ సక్సస్ ఉంది. దశాబ్దాలుగా రైవల్రీ ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన ఇద్దరు మాస్ హీరోలు ఒక సినిమాలో నటించడం అనేది చిన్న విషయం కాదు. మరీ ముఖ్యంగా అభిమానుల…