Ibomma – Boppam.tv: నెట్టింట సినిమాలు చూసే ఎవరైనా సరే ఐ బొమ్మ గురించి తెలియని వారు ఉండరు. దేశంలోని ఏ భాషలో సినిమా అయినా సరే ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజలు ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. ఈ మధ్యకాలంలో సినిమా మేకింగ్ ఖర్చులు భారీగా పెరగడంతో.. చాలా సినిమాల మొదటి రెండు వారాలు పూర్తిగా టికెట్ రేట్లు పెంచేస్తున్నా