బ్యాడ్ స్ట్రీక్ లో ఉన్న రజినీకాంత్ ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది ‘చంద్రముఖి’. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి 100 కోట్ల సినిమాగా చరిత్రకెక్కిన చంద్రముఖి హారర్ జానర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ లా ఉండేది. ఈ మూవీలో రజినీకాంత్, జ్యోతిక చేసిన పెర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ.…