Home
Chandra Grahan 2023
Chandra Grahan 2023 News
-
Chandra Grahan 2023: భారత్ లోనూ కనిపించిన ఈ ఏడాది ఆఖరి చంద్రగ్రహణం
Chandra Grahan 2023: సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28, శనివారం రాత్రి 11:31 గంటలకు పాక్షికంగా ప్రారంభమైంది. ఈ గ్రహణం పూర్తిగా కాకుండా పాక్షికంగా ఏర్పడింది, దీనిని ఖండగ్రాస్ చంద్రగ్రహణం అని పిలుస్తారు. -
Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఏపీలో మూతపడ్డ ఆలయాలు..
చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు. -
Chandra Grahan 2023: పాక్షిక చంద్రగ్రహణం.. ఏ రాశివారు ఎలాంటి నియమాలు పాటించాలంటే..?
Zodiac signs, Chandra Grahan 2023, Chandra Grahan -
Chandra Grahan 2023: ఈ రోజు చంద్రగ్రహణం.. ఆలయాలు మూసివేత.. భారత్‌లో ఏ సమయంలో…?
చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మన దేశ కాలమానం ప్రకారం ఇవాళ అర్థరాత్రి 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభంకానుంది. గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2 గంటల 23 నిమిషాలు. అంటే మొత్తం గ్రహణం సమయం ఒక గంట 19 నిమిషాలు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. -
Lunar Eclipse: చంద్రగ్రహణం రోజున పొరపాటున ఈ పనులు చేశారో.. ఇక అంతే
Lunar Eclipse: ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం మే 5న ఏర్పడనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. విదేశాల్లో నివసించే భారతీయులు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
తాజావార్తలు
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!