Chandra Grahan 2023: సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28, శనివారం రాత్రి 11:31 గంటలకు పాక్షికంగా ప్రారంభమైంది. ఈ గ్రహణం పూర్తిగా కాకుండా పాక్షికంగా ఏర్పడింది, దీనిని ఖండగ్రాస్ చంద్రగ్రహణం అని పిలుస్తారు.
చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. తిరిగి రేపు వేకువజామున 3:15 గంటలకు ఆలయ తలుపులను అర్చకులు తెరవనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ.. చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేసాం.. రేపు ఉదయం ఆలయ తలుపులు తెరిచి శుద్ది చేస్తారు.
చంద్రునికి సూర్యునికి మధ్య భూమి వచ్చినపుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మన దేశ కాలమానం ప్రకారం ఇవాళ అర్థరాత్రి 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభంకానుంది. గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2 గంటల 23 నిమిషాలు. అంటే మొత్తం గ్రహణం సమయం ఒక గంట 19 నిమిషాలు. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కన�
Lunar Eclipse: ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం మే 5న ఏర్పడనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు. విదేశాల్లో నివసించే భారతీయులు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.