Chandika Movie Trailers Released: ప్రతి ఆత్మకు ఒక కథ ఉంటుంది, అలాగే చండికకి కూడా ఓ కథ ఉంది కానీ తన కధ మాత్రం ఎప్పుడు ఎక్కడా వినని, ఎవ్వరూ చూడని సరికొత్త కథ. దాన్ని కథ అని చెప్పడం కంటే తన వ్యధ అని చెప్పవచ్చని అంటున్నారు చండిక మూవీ మేకర్స్. అయితే చండిక కధ ఏంటి? ఆమె తాపత్రయం ఏంటి? ఎందుకు మనల్ని భయపెట్టాలని అనుకుంటుంది అనే అంశ�