ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో నేడు టీమిండియా-అఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇండియా-అప్ఘనిస్తాన్ తలపడిన టీ20 మ్యాచ్లలో టీమిండియా ఓడిపోలేదు. రెండు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి. అందులో టీమిండియా 6 మ్యాచ్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. ఒక మ్యాచ్ ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్ మ్యాచ్లో టీమిండియా గెలిచింది. దీంతో.. అప్ఘనిస్తాన్తో ఆడిన మొత్తం…