Home
Chanakya Niti
Chanakya Niti News
-
Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
Chanakya Neeti: ఎంత కష్టపడుతున్నా సక్సెస్ దక్కడం లేదా? ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వచ్చి విజయం ముందట మీ ప్రయాణం ఆగిపోతోందా? అయితే మీరు చేస్తున్నది పనిలో లోపం లేదని చాణక్యుడు చెబుతున్నారు. చాలా మందికి ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందే దాన్ని పదిమందికీ చెప్పుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రచారం చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. కానీ సరిగ్గా ఇదే అలవాటు మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును సర్వనాశనం చేస్తోందని హెచ్చరిస్తున్నారు… -
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను వివరించారు. అందులో ముఖ్యమైనది కోపాన్ని నియంత్రించడం. కోపం అనేది మనిషి ఆలోచనా శక్తిని తగ్గించి, తప్పు నిర్ణయాలకు దారి తీస్తుందని చాణక్యుడు పేర్కొన్నారు. ఒకసారి చంద్రగుప్తుడు ఆచార్య చాణక్యుడిని అడిగాడు.. “గురుదేవా.. యుద్ధరంగంలో శత్రువులను ఓడించగలను. కానీ నా లోపల పుట్టే కోపాన్ని మాత్రం అదుపు చేయలేకపోతున్నాను. చిన్న చిన్న విషయాలకే కోపం వస్తుంది. ఆ సమయంలో నేను ఏం… -
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ జీవితానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మన చుట్టూ ఉండే మనుషులను ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరితో ఎంతవరకు విషయాలు పంచుకోవాలి అనే విషయాల్లో చాణక్య నీతి ఎన్నో సూచనలు చేస్తుంది. అందులో భాగంగా అసూయపడే బంధువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు హెచ్చరించినట్లు పలు నీతి గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమంది బంధువులు మనపై ప్రేమతో కాకుండా, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రశ్నలు… -
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
Chanakya Niti:”తెలివిగా ఉండు.. కానీ అవతలి వారికి మాత్రం అమాయకుడిలా కనిపించు”.. ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ ఒక్క చిన్న లైన్లో జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడిపించే ఒక గొప్ప వ్యూహం దాగి ఉంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ సమాజంలో తామే అత్యంత తెలివైన వాళ్లమని నిరూపించుకోవాలని తాపత్రయపడుతుంటారు. కానీ, మన చుట్టూ ఉన్న అందరి ఆలోచన ఒకేలా ఉండదు. మీరు గనుక మీ తెలివితేటలను, ప్లాన్లను అందరి ముందూ ప్రదర్శిస్తే.. జనాలు మిమ్మల్ని తక్కువగా అంచనా… -
Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
Chanakya Niti: నవ్వుతూ మాట్లాడే ప్రతి ఒక్కరూ మన శ్రేయోభిలాషులు కారు. ఈ రోజుల్లో ముళ్ల కంచె కంటే.. మన చుట్టూ ఉంటూ నిలువునా ముంచే మోసగాళ్లే ఎక్కువయ్యారు. ‘మనం ఎవరికీ కీడు చేయలేదు కదా, మనకెందుకు నష్టం జరుగుతుంది’ అని అమాయకంగా ఆలోచిస్తే మొదట నష్టపోయేది మీరే. ఎందుకంటే, అడవిలో నిటారుగా ఉన్న చెట్టునే మొదట నరుకుతారు. మరి మీ పక్కనే ఉంటూ మీ వెనుక గోతులు తవ్వే నమ్మకద్రోహులను స్మార్ట్‌గా ఎలా పసిగట్టాలి? ఆచార్య… -
Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ ‘సీక్రెట్స్’ పాటించాల్సిందే!
Chanakya Niti: భారతదేశ చరిత్రలో మహా మేధావిగా, గొప్ప రాజనీతిజ్ఞుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి ఆచార్య చాణక్యుడు. ఈ అపర చాణక్యుడికే కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయన తన చాణక్య నీతిలో చెప్పిన జీవిత పాఠాలు నేటికీ ఎంతో విలువైనవిగా ఉన్నాయంటే మామూలు విషయం కాదు. ఆయన మౌర్య సామ్రాజ్య స్థాపనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. రాజనీతి, ఆర్థిక శాస్త్రంపై ఆయన రాసిన ‘అర్థశాస్త్రం’ నేటికీ ఒక అద్భుత గ్రంథంగా… -
Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి విజయానికి కేవలం తెలివితేటలు మాత్రమే సరిపోవని, క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన కూడా అవసరమని చెప్పారు. మనిషి విజయం కేవలం అతని సామర్థ్యంపైనే కాదు, అతని నడవడికపై కూడా ఆధారపడి ఉంటుందని చాణక్యుడు స్పష్టం చేశారు. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి పైకి వచ్చినా, ఆయన చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, చెడు అలవాట్లు ఆయన ఎంతో కష్టపడి నిర్మించుకున్న అఖండ సామ్రాజ్యాన్ని క్షణాల్లో బూడిద… -
Chanakya Niti: వీళ్లతో జీవితం చావుతో సమానం..
Chanakya Niti: భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, తెలివైన వ్యక్తులలో ఒకరు చాణక్యుడు. తన చాణక్య నీతిలో ఆయన ప్రతి పరిస్థితిలోనూ తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అనేది నేర్పించే జీవిత సూత్రాలను వివరించారు. చాణక్య నీతిని అర్థం చేసుకుంటే జీవితంలో అత్యంత సవాలుతో కూడిన సమయాల్లో సరైన మార్గాన్ని ఈజీగా గుర్తించే టెక్నిక్ అలవడుతుంది. ఎందుకంటే ఆయన తన చాణక్య నీతిలో అనేక జీవిత నియమాలను విపులంగా వివరించారు. ఆయన కొన్ని సమస్యలను చాలా తీవ్రంగా… -
Chanakya Niti: చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు..
Chanakya Niti:కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు ఉన్న ఆచార్య చాణక్యుడు తన నైతిక గ్రంథాలలో జీవితాన్ని సరళీకృతం చేయడానికి, అర్థం చేసుకోవడానికి అనేక సూత్రాలను చెప్పారు. ఒక వ్యక్తి జీవితం వారి చర్యలపై మాత్రమే ఆధారపడి ఉండదని, కొన్ని విషయాలు వారి పుట్టుకకు ముందే నిర్ణయించబడతాయని ఆయన తన గ్రంథాలలో పేర్కొన్నారు. ఈ అంశాలు ఒక వ్యక్తి విధి, పరిస్థితులు, జీవిత దిశను నిర్ణయిస్తాయని చెప్పారు. చాణక్యుడు విశ్వసించిన ఐదు ముఖ్యమైన సూత్రాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!