హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి జంటగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డైరక్టర్ గోపిచంద్ మలినేని వీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపిచ�