కొన్ని మతతత్వ శక్తులు, సంఘవిద్రోహులు దేశంలో మతాల మధ్య, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దేశంలో ఉంటూ, ఇక్కడి తిండి తింటూ దయాది దేశం పాకిస్తాన్ కు జిందాబాద్ కొడుతున్నారు. గతంలో దేశంలో పలు చోట్ల ఇటువంటి ఘటనలు జరిగాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో కట్ని జిల్లాలో చోటు చేసుకుంది. చాకా గ్రామంలోని పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విజయోత్సవ ర్యాలీలో కొంతమంది వ్యక్తులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. పాకిస్తాన్ జిందాబాద్…