అక్కినేని నాగ చైతన్య, సమంత ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో అందరికి తెలిసిందే.. చైతన్య వెనుకే ఉండి ఎన్నోసార్లు ఆమె ముందుకు నడిపిందని, అతడు ప్లాపుల్లో ఉండగా దైర్యం చెప్పి వెన్నుదండుగా నిలిచిందని భర్త కోసం ‘మజిలీ’ సినిమాలో నటించి హిట్ ను అందించిందని అభిమానులు ఎంతో మురిసిపోయారు.. అయితే అలాంటి జంట ఎందుకు విడిపోయారో ఇప్పటికి అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇందులో కొంతమంది చైతన్యది తప్పు అంటే మరికొంతమంది సమంతది తప్పు అంటున్నారు. ఇక…
నిహారిక, చైతన్యల పెళ్ళి జరిగి ఎక్కువ కాలం కాలేదు.. కానీ, అప్పుడే వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని, ఇద్దరు దూరంగా ఉంటున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. వీరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పెద్దలు ఎంత ప్రయత్నించినా.. సఫలం కాలేదని ప్రచారం జోరుగా సాగింది. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ గానీ, వారి సన్నిహితులు గానీ స్పందించకపోవడంతో.. నిహారిక, చైతన్యల మధ్య నిజంగానే విభేదాలున్నాయేమోనని అంతా అనుకున్నారు. ఇక ఇటీవల ఓ నైట్ పార్టీలో నిహారిక అరెస్ట్ అవ్వడం,…
నిహారిక కొణిదలకు పెళ్ళైనా ఇంకా చిన్నపిల్ల లక్షణాలు పోలేదు! భర్తతో కలిసి తన గ్యాంగ్ తో లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తన స్నేహితులతో నిహారిక స్టార్స్ గెటప్స్ వేయించడమే దీనికి తాజా ఉదాహరణ. అంతే కాదు.. ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. సందర్భం ఏమిటో చెప్పలేదు కానీ తమకు ఇష్టమైన స్టార్స్ దుస్తుల్ని వేసుకుని, ఇమిటేట్ చేశామంటూ నిహారిక ఈ ఫోటోలను పోస్ట్ చేసింది. విశేషం ఏమంటే……