ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించాలంటే కష్టం.. ఎంత కష్ట పడిన చాలి చాలని జీతాలు వస్తున్నాయంటూ చాలా మంది సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు.. అందులో కొన్ని బిజినెస్ లు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలను అందిస్తాయి.. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే బిజినెస్ చాయ్ బిజినెస్.. ఎక్కువ మంది ఇందులో పెట్టుబడి పెట్టి సక్సెస్ అయ్యారు.. హైదరాబాద్ లో చాయ్ బంక్ పేరుతో ఒక స్టాటప్ మొదలయ్యింది. నేడు అది ఇంతై అన్నట్టు రెండు…