ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అసహజ శృగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడని ఆరోపించారు. ఇతర పురుషులతో పడుకోవాలని తన నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ కూడా చేశాడని తెలిపారు. ఈ మేరకు సెలీనా తన భర్త పీటర్ హాగ్‌పై మంగళవారం గృహహింస కేసు పెట్టారు. గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడినందుకు ఈ కేసు పెట్టినట్లు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. తనకు భరణంతో…
Actress Celina Jaitly React on Kolkata Doctor Rape: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఆగష్టు 8న 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన మొత్తం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ హత్యాచార ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇప్పటికే ఆలియా భట్, సారా అలీ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్స్ స్పందించగా.. తాజాగా సెలీనా జెట్లీ స్పందిస్తూ తాను…
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అందంగా, తెల్లగ నాజుకుగా ఉండాలి.. అప్పుడే యువతను ఆకర్శించగలుగుతారు.. టాలెంట్ ఉన్నా అందంగా లేకుంటే మాత్రం అస్సలు రాణించలేరు.. అలా చాలా మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే సరిపెట్టుకున్నారు. అవకాశాలు రావు అనేది ఇండస్ట్రీలో వినిపించే మాట. అందుకు తగ్గట్లే దర్శకనిర్మాతలు స్కిన్ కలర్ చూసే హీరోయిన్లని సెలెక్ట్ చేస్తుంటారు. అయితే ఓ బ్యూటీ మాత్రం తెల్లగా ఉండటమే తప్పయిపోయింది. ఈ కారణం వల్లే ఆమె ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. స్వయంగా…