Rashmika – Rukmini : నేషనల్ క్రష్ రష్మిక స్పీడ్ కు బ్రేకులు పడనున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే కదా పుష్ప సినిమా తర్వాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాని తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. యానిమల్, చావా లాంటి సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ ను మరింత పెంచుకుంది. అలాంటి రష్మికకు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఆమె…