మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘గాంధీ టాక్స్’ . ఇది ఒక మూకీ సినిమా (డైలాగులు ఉండవు). కిషోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. ఇక విజయ్ కేవలం నటన మాత్రమే కాదు, ఆయన ఇచ్చే సమాధానాలు కూడా చాలా ప్రాక్టికల్‌గా, ఫన్నీగా ఉంటాయి. అయితే తాజాగా ‘గాంధీ టాక్స్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఏఆర్ రెహమాన్, అదితి రావు హైదరీలతో…