Home
Celebrity Death
Celebrity Death News
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
తెలుగు వెండితెరపై విలనిజానికి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు తనదైన శైలిలో ప్రాణం పోసిన సీనియర్ నటుడు గిరిబాబు మరణం టాలీవుడ్ను శోకసంద్రంలో ముంచెత్తింది. దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమతో విడదీయరాని బంధం ఉన్న ఆయన హఠాన్మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇద్దరు అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ.. గిరిబాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వేసిన భావోద్వేగ పోస్టులు ఇప్పుడు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. గిరిబాబు… -
Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!
టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు అస్తమయంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దశాబ్దాల పాటు తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించిన ఆ మహానటుడు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడం సినీ లోకానికి తీరని లోటు. అయితే, హైదరాబాద్లో ఆయన భౌతికకాయాన్ని కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంచి, హుటాహుటిన స్వగ్రామానికి తరలించడంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో కొన్ని సందేహాలు తలెత్తాయి. దీనిపై గిరిబాబు తనయుడు, ప్రముఖ నటుడు రఘుబాబు భావోద్వేగంతో స్పందించారు. తండ్రి… -
Shaji Kumar : షూటింగ్ పూర్తవగానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం!
సినిమా షూటింగ్ ముగించుకుని విశ్రాంతి తీసుకుందామని హోటల్ గదికి వెళ్లిన ఆ టెక్నీషియన్ కు అదే ఆఖరి ప్రాజెక్ట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆస్పత్రి పాలైనా, ప్రాణాపాయం తప్పిందని, తమతో నవ్వుతూ మాట్లాడుతున్నాడని సంతోషించే లోపే విధి పగబట్టింది. అంతా సవ్యంగా ఉందనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి విషమించి మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ కన్నుమూశారు. కోలుకుంటున్న మనిషి అర్ధరాత్రి హఠాత్తుగా ప్రాణాలు విడవడంతో… -
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
Kaylee Hottle: హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి కేలీ హాటిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. కేవలం 18 ఏళ్ల వయసులోనే ఆమె కన్నుమూయడం సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జార్జియాలో జన్మించిన కేలీ హాటిల్ చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన కుటుంబ నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. ఆమె తండ్రి వైపు కుటుంబంలో నాలుగు తరాలుగా వినికిడి సమస్య…
తాజావార్తలు
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
-
Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
-
Putin Praises India: భారత్లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
-
CM Convoy : సీఎం రేవంత్ కాన్వాయ్కు తప్పిన ప్రమాదం.. చదర్ఘాట్ బ్రిడ్జి వద్ద అడ్డుపడ్డ ఎద్దు
-
BJP MLA Rekha Patra: బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.? పరిస్థితి విషమం..
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!