జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఎన్టీఆర్ కేవలం ఒక టాప్ స్టార్ మాత్రమేకాదు ఒక అసాధారణమైన డ్యాన్సర్. అందరినీ మంత్ర ముగ్ధులను చేసేలా మాట్లాడగలడు. అంతేమంచిగా పాటలు కూడా పాడగలడు. అయితే మనోడు చేయు తిరిగిన వంటగాడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇటీవల ఎస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఎన్టీఆర్ తాను ప్రొఫెషనల్ చెఫ్ లాగా వంట చేస్తానని వెల్లడించాడు. అయితే ఆయన…