సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వివిధ గ్రూప్ A, B, C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 124 పోస్టులను భర్తీ చేయనున్నారు. సహాయ కార్యదర్శి, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ డైరెక్టర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు పోస్టులను అనసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు…