Nagachaitanya : నాగచైతన్య హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో విరూపాక్ష సినిమా దర్శకత్వం వహించిన కార్తీక్ వర్మ, ఒక మైథలాజికల్ టచ్ ఉన్న పాత్రను నాగచైతన్యకు చెప్పడంతో అది ఆయనకు బాగా నచ్చింది. దీంతో కార్తీక్ వర్మతో సినిమా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై పది రోజులు పూర్తయింది. అయితే, ఈ సినిమాలో ఒక కీలకమైన గుహను చూపించేందుకు…