ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వేసిన ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే.. అదే ఓవర్‌లో మరో వికెట్ పడాల్సింది. మరో వికెట్ పడి ఉంటే.. ఈరోజు చరిత్రలో మిగిలిపోయేది. వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించి, భారత ఆటగాళ్ల ప్రత్యేకమైన జట్టులో చేరేవాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం �