సినిమాల్లో నటించాలని ఎంతోమందికి ఉంటుంది కానీ ఆ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అయితే ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉందని ప్రస్తుతం ఆయనతో స్పిరిట్ అనే సినిమా చేస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి ఈ బ్యానర్ మీదే నిర్మించారు తర్వాత సందీప్ రెడ్డివంగా చేసే దాదాపు అన్ని సినిమాలలో ఈ బ్యానర్…