హాలీవుడ్ లో హీరోయిన్లపై లైంగిక దాడులు ఆగడం లేదు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తమను వేధించారని ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు బాహాటంగా చెప్పిన విషయం విదితమే. ఇక తాజాగా మరో డైరెక్టర్ గుట్టు రట్టు చేశారు ముగ్గురు మహిళలు. తమను స్టార్ డైరెక్టర్ లైంగికంగా వేధించాడని సోషల్ మీడియాలో ఏకరువు పెట్టారు. జేమ్స్ బాండ్ 25వ చిత్రంగా వచ్చింది ‘నో టైమ్ టు డై’ చిత్రానికి డైరెక్టర్ గా పనిచేసిన క్యారీ జోజీ ఫుకునాపై ముగ్గురు…
‘జేమ్స్ బాండ్’ కేవలం గూఢచారి మాత్రమే కాదు… ఓ బ్రాండ్. వెండితెరపై జేమ్స్ బాండ్ 007 కనిపిస్తే చాలు… గూజ్ బంబ్స్ ను ఫీలయ్యే ఆడియెన్స్ వరల్డ్ వైడ్ వందల కోట్లమంది ఉన్నారు. ఆ సీరిస్ లో వచ్చిన 25వ చిత్రం ‘నో టైమ్ టు డై’. డేనియల్ క్రేయిగ్ పదహారేళ్ళ క్రితం ‘రాయల్ కేసినో’ మూవీతో బాండ్ బాటలోకి వచ్చాడు. గడిచిన 16 సంవత్సరాలలో ఐదు బాండ్ ఫీచర్ ఫిల్మ్స్ చేశాడు. శుక్రవారం ఆంగ్లంతో పాటు…