Home
Carlos Alcaraz
Carlos Alcaraz News
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
US Open 2026 Sets Record Prize Money: టెన్నిస్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన US Open 2026కు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది టోర్నమెంట్ మరో చరిత్రాత్మక రికార్డును సృష్టించేందుకు సిద్ధమైంది. గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ల చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీని US Open అందించనుంది. 2026 ఎడిషన్‌లో మొత్తం ప్లేయర్ కాంపెన్సేషన్ 108 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది 2024తో పోలిస్తే ఏకంగా 44 శాతం పెరుగుదల కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే కూడా ప్రైజ్‌మనీ గణనీయంగా… -
Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
Sanju Samson: వింబుల్డన్ 2026 టోర్నీ ప్రారంభానికి ముందు భారత క్రికెటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలను టెన్నిస్ ప్రపంచంలోని ప్రముఖ ఆటగాళ్లతో పోలుస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు క్రికెట్లో సమానమైన వ్యక్తి ఎవరంటే అది ఎంఎస్ ధోనీయేనని సంజూ శాంసన్ అన్నారు. ధోనీ ఎంతో ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఆటను నడిపిస్తారని, ఆయన ఆటలో కనిపించే సౌలభ్యం, ప్రభావం ఫెడరర్‌ను… -
Wimbledon 2025:జానిక్ సిన్నర్ నయా హిస్టరీ.. 148 సంవత్సరాలలో మొదటిసారి ఇటాలియన్ ప్లేయర్ వింబుల్డన్ ఛాంపియన్ గా..
ప్రపంచ నంబర్ వన్ జానిక్ సిన్నర్ ఆదివారం ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు సంవత్సరాలు టైటిల్ గెలుచుకున్న స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్ను మూడు గంటల పాటు జరిగిన ఫైనల్లో 4-6, 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించి సిన్నర్ గ్రాస్ కోర్టులో మూడోసారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి ఇటాలియన్ ఆటగాడిగా సిన్నర్ నిలిచాడు. దీంతో గత నెలలో జరిగిన ఫ్రెంచ్… -
Wimbledon 2025 Final: అల్కరాజ్, సినర్ సూపర్.. నెల రోజుల్లోనే ఇద్దరికీ రెండవ ఫైనల్!
ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్.. చివరి దశకు చేరుకుంది. ఇటు మెన్స్ అటు ఉమెన్స్ ఇద్దరు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లలో తలపడతారు. మెన్స్ విభాగంలో మరోసారి అల్కరాజ్, సినర్ ఫైనల్లో తలపడనున్నారు. సినర్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అయిన జకోవిచ్ ను సునాయాసంగా ఓడించాడు. మొదటి 3 సెట్లలో ఆధిపత్యం చెలాయించి ఫైనల్లో అడుగుపెట్టాడు. దీంతో సెర్బియా సూపర్ స్టార్ జకోవిచ్ సెమిస్ లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. మరో సెమీఫైనల్లో కార్లోస్ అల్కరాజ్,… -
French Open 2025 Winner: మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా అల్కరాజ్..!
French Open 2025 Winner: స్పెయిన్ యువ టెన్నిస్ దిగ్గజం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) ఫ్రెంచ్ ఓపెన్ 2025 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో వరల్డ్ నం.1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్ (Jannik Sinner)ను 5 సెట్ల భారీ పోరులో మట్టికరిపించి, తన ఫ్రెంచ్ ఓపెన్ విజయపరంపరను మరోసారి కొనసాగించాడు. ఫైనల్ మ్యాచ్ మొత్తం 5 గంటల 29 నిమిషాలపాటు సాగింది. మొత్తానికి మ్యాచ్ ఫలితం చివరికి 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3),… -
French Open 2025 Final: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. స్టార్ ఆటగాడి ఆశలపై నీళ్లు..!
French Open 2025 Final: ప్రపంచ టెన్నిస్‌లో నాలుగు ప్రధాన గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన ఫ్రెంచ్ ఓపెన్ ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని క్లే మట్టికోర్టులపై జరుగుతుంది. ఇది మట్టి పైనే ఆడే ఏకైక గ్రాండ్ స్లామ్ టోర్నీ కావడంతో ఆటగాళ్ల సహనాన్ని, ఫిట్నెస్ను పరీక్షించే గొప్ప వేదికగా నిలుస్తుంది. మట్టికోర్ట్ పై ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లే ఇక్కడ విజయాలు సాధించడం సహజం. అయితే, 2025 ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అభిమానుల అంచనాలను తలకిందులు… -
Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోకి కార్లోస్ ఆల్కారాజ్ ఎంట్రీ..!
Carlos Alcaraz: ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత చాంపియన్ కార్లోస్ ఆల్కారాజ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఇటలీ టెన్నిస్ స్టార్ లోరెంజో ముసెట్టికి గాయం కావడంతో ఆల్కారాజ్‌కు వాక్ ఓవర్ లభించింది. మ్యాచ్ ప్రారంభంలో ఆల్కారాజ్‌కు పోటీగా కనిపించిన ముసెట్టి తొలి సెట్‌ను 6-4తో కైవసం చేసుకున్నాడు. అయితే రెండో సెట్లో స్పానిష్ యువ స్టార్ ఆల్కారాజ్ తిరిగి పోటీకి రావడంతో సెట్‌ను టై బ్రేక్‌లో 7-6 (7-3)తో గెలుచుకున్నాడు. Read Also:… -
Australian Open 2025: దూసుకెళ్తున్న అల్కరాస్.. యుకి, బోపన్న జోడీలు ఔట్!
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) దూసుకెళ్తున్నాడు. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో 6-0, 6-1, 6-4తో యోషిహిటో నిషియోకా (జపాన్)పై సునాయాసంగా గెలిచాడు. అల్కరాస్ జోరు ముందు తొలి రెండు సెట్లలో తేలిపోయిన జపాన్ ఆటగాడు.. మూడో సెట్లో కాస్త పోటీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ప్లేయర్ 14 ఏస్‌లు, 36 విన్నర్లు కొట్టాడు. అల్కరాజ్ జోరు చూస్తుంటే.. ఆస్ట్రేలియన్ ఓపెన్… -
Australian Open: నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్.. చరిత్రకు టైటిల్ దూరంలో జొకోవిచ్!
కొత్త ఏడాదిలో గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 ఆరంభం అవుతోంది. ఆల్‌టైమ్ గ్రేట్, సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ 25వ రికార్డు గ్రాండ్‌స్లామ్‌పై దృష్టి పెట్టాడు. ఈ గ్రాండ్‌స్లామ్ గెలిస్తే టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన ప్లేయర్‌గా జాకో చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మార్గరెట్ కోర్ట్‌తో సమానంగా టైటిళ్లు 24 సాధించాడు. ఆ ఒక్కటీ గెలవాలన్న జాకో ఆశతో అతడు బరిలోకి దిగుతున్నాడు. చరిత్రకు టైటిల్ దూరంలో ఉన్న… -
Carlos Alcaraz: సంచలనం.. రెండవ రౌండ్లోనే కార్లోస్ అల్కరాజ్కు ఎదురుదెబ్బ..
US Open 2024 Carlos Alcaraz: శుక్రవారం జరిగిన యుఎస్ ఓపెన్ 2024లో పెద్ద పరాభవం ఎదురైంది. నెదర్లాండ్స్ టెన్నిస్ ఆటగాడు బోటిక్ వాన్ డి జాండ్స్చుల్ప్ 4 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్ను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. డచ్ ప్లేయర్ జాండ్స్చుల్ప్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో 6-1, 7-5, 6-4 తో అల్కరాజ్ను వరుస సెట్లలో ఓడించి నిష్క్రమించాడు. 2021 తర్వాత తొలిసారిగా రెండో రౌండ్లో అల్కరాజ్…
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!