Home
Cardiovascular Health
Cardiovascular Health News
-
Eggs Damaging Heart Health: రోజూ గుడ్డు తింటే గుండెకు ముప్పు.. కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు..?
Eggs Damaging Heart Health: ప్రతిరోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ, డీ, ఈలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొవ్వులు ఉంటాయి. తెల్లసొనలో అధికశాతం ప్రోటీన్లు ఉంటాయి. -
High Blood Pressure: నీటితో హై బీపీకి చెక్… పరిశోధనలో కీలక విషయాలు..
High Blood Pressure: ప్రస్తుత రోజుల్లో అధిక రక్తపోటు(హై బీపీ) చాలా మందికి ఒక సాధారణ సమస్యగా మారింది. ఇది పూర్తిగా నయం కాకపోయినా, సరైన ఆహారం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచడానికి మందులు సహాయపడుతుంటాయి. -
Heart Attack : మహిళలకంటే పురుషులకే గుండెపోటు ముప్పు అధికం.. దీనికి కారణాలేంటి?
ఆధునిక కాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యయనాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే అధికంగా గుండెపోటు సమస్య వస్తుందని తేలింది. ఎందుకు పురుషుల్లో ఎక్కువగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుంది. మహిళల్లో ఈస్ట్రోజెన్, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి. మహిళల్లో రుతుచక్రం కొనసాగేటప్పుడు రక్తంలో ఈ ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. -
Heart Disease: ఇలాంటి స్త్రీలలో గుండెపోటు ప్రమాదం తక్కువ..
ఇప్పటివరకు అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ గుండెపోటు ప్రమాదాలకు గురవుతారని కనుగొన్నారు. అయితే.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు గుండె సంబంధిత వ్యాధులు పట్ల తక్కువగా ప్రభావితం అవుతారని వెల్లడైంది. వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని.. దీని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. -
Fasted Workout: ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
వ్యాయామం అనే ఆరోగ్యాన్ని, శారీరక ధృడత్వాన్ని ప్రోత్సహించడానికి, మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల గుండెకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మానసిక స్థితి మెరుగుపడడంతో పాటు బరువు పెరగకుండా కాపాడుతుంది. వ్యాయామం కండరాలు, ఎముకల బలాన్ని పెంచుతుంది.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!