పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే చేసుకుంటారు.. అందుకే ఘనంగా చేసుకుంటారు.. కొంతమంది అందరికీ గుర్తుండిపోవాలని వింత వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అలాంటి పెళ్లికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి.. తాజాగా అలాంటి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. చాలా మంది వ్యక్తులు తమ వివాహ ఆహ్వాన కార్డులను ప్రత్యేక మార్గాల్లో రూపొందించడానికి ఇష్టపడతారు. బంగ్లాదేశ్‌కు చెందిన వివాహ ఆహ్వానపత్రిక యొక్క ఫోటో ఒక పండితుడి పరిశోధనా పత్రం రూపంలో వివరాలను…