Vijayawada: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానిపురం బేరం పార్క్ సమీపంలో జరిగిన కారు బీభత్సం ఘటనపై పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు. సంఘటన జరిగిన వెంటనే భవానిపురం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్ర గాలింపు చేపట్టారు. సంఘటన స్థలంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. Snake Bite: ‘నన్ను పాము కరిచింది..’ అంటూ వేసుకున్న జాకెట్ తెరిచి..! ఈ ఘటనకు సంబంధించి ఏడీసీపీ…