Suriya: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకున్న విషయం తెల్సిందే. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
Captain Vijayakanth is Murderd alleges Director Alphonse Puthren: డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ అనారోగ్యం పాలై చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో డీఎండీకే పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ నివాసం, కార్యాలయం వద్ద తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి సంబంధించి చికిత్స పొందుతున్న మియట్ హాస్పిటల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “న్యుమోనియా…
నారాయణన్ విజయరాజ్ అలగరస్వామీ… ఈ పేరు గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ “పురచ్చి కలైంగర్ విజయకాంత్” అనగానే 80-90’స్ వాళ్లందరికీ ఒక సూపర్ స్టార్ హీరో గుర్తొస్తాడు. దాదాపు 150 సినిమాలకి పైగా నటించిన విజయకాంత్, తనకంటూ యాక్షన్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. 71 ఏళ్ల వయసులో అనారోగ్యం బారిన పడి కరోనా కారణంగా మరణించిన విజయకాంత్ ఐకానిక్ మూవీస్ లో టాప్ 10 మూవీస్ లిస్టు తీస్తే అందులో… నరసింహ (2001) సెందూరపాండి…
Vijayakanth: కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యంపై ఉదయం నుంచి రకరకాల రూమర్స్ వస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి ఆయన అనారోగ్యం క్షీణించడంతో నవంబర్ 18 న చెన్నైలోని మయత్ ఆస్పత్రిలో చేరారు. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇక ఈ మధ్య గొంతు నొప్పి, జలుబు తో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్లు సమాచారం.
కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యపరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇవాళ అత్యవసర వైద్య చికిత్సల కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లారు విజయ్‌కాంత్.. కుమారుడుతో కలసి చికిత్స కోసం చెన్నై ఎయిర్‌పోర్టు నుండి దుబాయ్ ప్రయాణం అయ్యారని చెబుతున్నారు.. ఇక, ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడ నుండి అమెరికాకు కూడా తీసుకెళ్తారని సమాచారం.. కాగా, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు విజయ్‌కాంత్.. గత ఏడాది…