కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తున్న ధనుష్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న’కెప్టైన్ మిల్లర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన అరుణ్ మాతెశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ధనుష్ అందుకు తగ్గట్లుగానే…