మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ తమ యూజర్లకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తూ.. అందరి మన్ననలు అందుకుంటుంది. అయితే, ఇటీవలే హెచ్‌డి ఫోటోలకు సంబంధించిన ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు తెలిపింది.