ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చాక పెట్రోల్ స్కూటర్లకు ఆదరణ తగ్గుతోంది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీ వాహనాల వల్ల కలిగే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. డైలీ లైఫ్ ఉపయోగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తక్కువ మెయిన్ టెనెన్స్ ఖర్చులు ఈవీల వైపు మొగ్గుచూపేలా చేస్తు్న్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం మంచి నిర్ణయం అంటున్నారు నిపుణులు. మార్కెట్లో TVS,…